Election Results 2022 Live Updates: In Five states election Results BJP lead in three states and AAP showing performance in Punjab, Hung chances in Uttarakhand.
#UPElection2022Results
#ElectionResults2022
#AssemblyElection2022Results
#earlytrends
#Punjab
#Uttarakhandresults
#PMModi
#AAP
#manipurelection2022
#GoaElection2022
#ExitPolls2022
#UttarPradesh
#BJP
#YogiAdityanath
#AkhileshYadav
#RahulGandhi
యూపిలో బీజేపీ అధికారం నిలబెట్టుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరగా బీజేపీ ఆధిక్యతలో ఉంది. ప్రధాన ప్రత్యర్ధిగా ఉన్న సమాజ్ వాడీ పార్టీలో 108 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీ 253 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక, కాంగ్రెస్ తో పాటుగా బీఎస్పీ పైతం సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది.